Srichakra Lalitha amma
Srichakra Lalitha amma 's Channel
 
 
 
 
 
Srichakra Lalitha amma
Your channel viewers will see links here, including "subscribe" and "add as friend".
Profile
 
Name
Srichakra Lalitha amma
Description
శ్రీ మాత్రే నమః 🙏.మన శ్రీ చక్ర లలితా అమ్మ భక్తి ఛానల్‌కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం.
ఈ ఛానల్‌లో నేను స్వయంగా రచించి, నా స్వరంతో ఆలపించే భక్తి గీతాలు, అమ్మవారి పాటలు, పూజా విధానాలు, వ్రత కథలు, పండుగల విశిష్టతలు మరియు ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
మా చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, వీడియోలను లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేయండి.
ఇలాంటి మరెన్నో భక్తి వీడియోల కోసం మన ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను నొక్కండి.
మీ ఆదరాభిమానాలే మా ప్రయాణానికి ప్రోత్సాహం.
🙏 సర్వేజనా సుఖినోభవంతు 🙏
ఇట్లు, రచన గానం: శ్రీలక్ష్మి 🙏 శ్రీ చక్ర లలిత అమ్మ 🙏నా చానల్ కి
సపోర్ట్ చేస్తూ నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను 🙏
అమ్మ తో అనుబంధం అమ్మ సేవ కి నా జన్మ ధన్యం అమ్మ పాదాలకి సర్వం అంకితం 🙏 🌺🚩🔱 శ్రీ మాత్రే నమః 🙏



Subscribers
1.89K
Subscriptions
Recent Activity  
Srichakra Lalitha amma శ్రీ మాత్రే నమః 🙏 నా స్నేహితులందరికీ శుభోదయం 🙏 నా స్నేహితులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు 🙏 కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళహారతి పాటలు నేనే స్వయంగా రాసి పాడాను అండి లింక్ ఇక్కడ ఇస్తున్నాను 👉 https://youtu.be/FCPYmbSwJhI 🙏 ఈ వీడియో ని పూర్తిగా చూసి మీ అమూల్యమైన మాటలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను 🙏🙏 మీరు ఇచ్ఛే లైక్ హైప్ ఇవ్వడం ద్వారా మన వీడియో ఇంకొంతమంది కి చేరుతుంది 🙏 మనం శ్రీ చక్ర లలితా అమ్మ చానల్ కు మరింత ప్రోత్సాహం ఇస్తారని ఆశిస్తున్నాను 🙏🙏 (1 day ago)
 
 
Srichakra Lalitha amma శ్రీ మాత్రే నమః 🙏 నా స్నేహితులందరికీ శుభోదయం 🙏🙏 ఈరోజు ఆదివారం త్రినాథ స్వామి వారి వ్రతం ప్రదోష కాలంలో చాలా మంచి సమయం వీలు కుదిరిన వారు వ్రతం చేసుకొండి త్రినాథ స్వామి వారి వ్రతం చేయలేని వారు త్రినాథ స్వామి వారి వ్రత కథను విని ఫలితాన్ని పొందండి 🙏 త్రినాథ స్వామి వ్రత కథ లింక్ ఇస్తున్నాను 👇 గమనించ ఎవరు🙏 🙏 https://youtu.be/FAO4xrIcSwA 🙏 భక్తితో వినండి ఫలితాన్ని పొందండి 🙏🙏 అమ్మవారి భక్తులకు నమస్కారం 🙏 మన శ్రీ చక్ర లలితా అమ్మ ఛానల్‌లో స్వయంగా రచించి, గానం చేసి మీ ముందుకు తీసుకొస్తున్న భక్తి వీడియోలను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు మా వీడియో నచ్చితే Like, Share, Subscribe చేయడంతో పాటు YouTubeలో కనిపించే Hype ఆప్షన్ ద్వారా కూడా ప్రోత్సహించండి. మీ ఒక్కో ప్రోత్సాహం మా ఛానల్ ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది. జై మాతా దీ 🙏 శ్రీ చక్ర లలితా అమ్మ ❤️ (2 days ago)
 
 
Srichakra Lalitha amma శ్రీ మాత్రే నమః 🙏 నా స్నేహితులందరికీ శుభోదయం 🙏 🙏 ఓం నమో నారాయణాయ నమః 🙏 🌺 క్షీరాబ్ధి ద్వాదశి – 14 పవిత్ర కథలు 🌺 వ్యాసమహర్షి ధర్మరాజుకు వివరించిన క్షీరాబ్ధి ద్వాదశి విశిష్టతను, జలంధరుడు – బృందాదేవి కథ, హరిమేధుడు – సుమేధుడు కథ, ఉత్తాన ఏకాదశి విశేషాలు, శంఖచూడుడి కథ, తులసీదామోదరుల కల్యాణ వైభవం వంటి ఎన్నో పవిత్రమైన పురాణ విశేషాలను మీ ముందుకు ఈ వీడియోలో తిరుమల తిరుపతి దివ్యక్షేత్ర పరిసరాల అందమైన దృశ్యాలను కూడా చూపిస్తూ ఈ కథలను మీకు వివరించాను.లింక్ ఇస్తున్నాను 🙏 👇 🙏🙏 https://youtu.be/uprWZ1TXAWs 🙏🙏 🌷 భక్తితో ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. మీకు నచ్చితే లైక్ చేసి, మీ ఆత్మీయులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. మీ ఆదరాభిమానాలే నాకు ఎంతో ప్రోత్సాహం. 🙏 వ్యాఖ్యానం: శ్రీలక్ష్మి శ్రీ చక్ర లలితా అమ్మ ఛానల్ 🙏 శ్రీమహావిష్ణువు అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. 🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏 (4 days ago)
 
 
Srichakra Lalitha amma శ్రీ మాత్రే నమః 🙏 నా స్నేహితులు అందరకీ శుభోదయం 🙏 నా యూట్యూబ్ స్నేహితులు అందరకీ 🌺 శుభవార్త – మన శ్రీ చక్ర లలితా అమ్మ ఛానల్ ప్రేక్షకులకు ప్రత్యేక అవకాశం! 🌺 🙏 అమ్మవారి ఆశీస్సులతో మన ఛానల్‌ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ ఒక సంతోషకరమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. YouTube సంస్థ నుంచి మన ఛానల్‌కు మెంబర్‌షిప్‌కు సంబంధించి ఒక ప్రత్యేకమైన ఉచిత ట్రయల్ అవకాశం గురించి సమాచారం అందింది. ఈ సందర్భంగా YouTube సంస్థ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, గౌరవపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ❤️ ఈ సదావకాశం ఏమిటంటే:🙏 మన ఛానల్‌లో ఇంతవరకు మెంబర్‌షిప్ తీసుకోని అర్హులైన ప్రేక్షకులకు ఒక నెల పాటు ఉచిత మెంబర్‌షిప్ ట్రయల్ పొందే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మెంబర్‌షిప్ ద్వారా అందించే ప్రత్యేక సదుపాయాలను తెలుసుకోవచ్చు, . ఒక నెల ఉచిత ట్రయల్ పూర్తయిన తర్వాత మెంబర్‌గా కొనసాగాలా, వద్దా అనేది మీ ఇష్టం. కొనసాగితే సాధారణ మెంబర్‌షిప్ ఛార్జీలు వర్తించవచ్చు. కాబట్టి ట్రయల్ నిబంధనలు, తదుపరి చెల్లింపు వివరాలను ముందుగానే పరిశీలించండి. 🌷 నా మనవి ఒక్కటే:🙏 ఎవరూ తప్పనిసరిగా మెంబర్‌షిప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఆసక్తి ఉంటే మాత్రమే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మెంబర్‌షిప్ తీసుకోకపోయినా మన ఛానల్‌లోని భక్తి వీడియోలు, అమ్మవారి పాటలు, పూజా కార్యక్రమాలు అందరికీ యథావిధిగా అందుబాటులో ఉంటాయి. నేను ఇంతవరకు మన చానల్ లో మెంబర్ షిప్ లు . కానీ. సూపర్ చాట్ లు కానీ తీసుకోమని ఎప్పుడూ ఎవరిని అడగలేదు అడగను కూడా 🙏.మన చానల్ లో ప్రసారమయ్యే లాంగ్ వీడియో లు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలిపితే చాలండి🙏నాకు మీ అందరి ప్రేమ, ఆదరణ, ఆశీస్సులే ఎంతో విలువైనవి. 🙏ఈ అవకాశాన్ని మీ అందరితో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. 🙏 🙏 YouTube సంస్థ వారికి మరోసారి ధన్యవాదాలు. 🌺 ఇట్లు, – శ్రీలక్ష్మి శ్రీ చక్ర లలితా అమ్మ ఛానల్ 🙏🙏 (5 days ago (edited))
 
 
Friends
Channel Comments
nenu_naprapamancham (2 months ago)
ఓం గం గణపతయే నమః
koneruvinay (1 month ago)
na_prayathnam_07 (1 month ago)
Thanks!
SwapnaRoutineLife (2 months ago)
Chalabaga padaru sister
NenuNaathaluka (2 months ago)
🏻🏻🏻 వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా
lakshmisrinu_volgs (2 months ago)
Vinayaka chavithi subakashalu akka
Davesowjanyavlogs (2 months ago)
4like.gm. అమ్మ హ్యాపీ వినాయక చవితి అమ్మ మీకు
HOUSEOFMK-01 (2 months ago)
Nice
LakshmiDevi-S311 (2 months ago)
సూపర్ అక్క
SwapnaRoutineLife (2 months ago)
19 like
VBR.ASTROLOGY (2 months ago)
Nice
Nagamani-d-b3x (2 months ago)
ఓం గణపతియే నమః