Your channel viewers will see links here, including "subscribe" and "add as friend".
Profile
Name
Mahua Media
Description
వర్తమాన అంశాల మీద లోతైన విశ్లేషణల కోసం చూస్తున్నారా? కనిపించే వార్తల వెనక కనిపించని కోణాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? దశాబ్ధాల అనుభవం, అపారమైన అధ్యయనం కలిగిన జర్నలిస్టుల విశ్లేషణలను ఇక్కడ మీరు చూడొచ్చు.
రాజకీయాలతో పాటు, జీవితం, చరిత్ర, న్యాయం, ఆరోగ్యం వంటి అన్ని విషయాలు గురించి చర్చించే వేదికగా ఈ ఛానల్ ఉంటుంది. దాంతో పాటుగా వివిధ సామాజిక అంశాలపై గ్రౌండ్ రిపోర్టులు, డాక్యుమెంటరీలు, టెలి ఫిలింలకు కూడా #MahuaMedia ఒక వేదికగా ఉంటుంది.
Mahua Media is a space for social concerns run by media professionals. It also brings analysis on current affairs and talks about all aspects of people, life, literature and arts.
Paid Members గా ఛానల్ ను సపోర్ట్ చెయ్యండి. Link below 👇
రాజకీయాలతో పాటు, జీవితం, చరిత్ర, న్యాయం, ఆరోగ్యం వంటి అన్ని విషయాలు గురించి చర్చించే వేదికగా ఈ ఛానల్ ఉంటుంది. దాంతో పాటుగా వివిధ సామాజిక అంశాలపై గ్రౌండ్ రిపోర్టులు, డాక్యుమెంటరీలు, టెలి ఫిలింలకు కూడా #MahuaMedia ఒక వేదికగా ఉంటుంది.
Mahua Media is a space for social concerns run by media professionals. It also brings analysis on current affairs and talks about all aspects of people, life, literature and arts.
Paid Members గా ఛానల్ ను సపోర్ట్ చెయ్యండి. Link below 👇
Subscribers
174K
Subscriptions
Recent Activity
|
Mahua Media
Subscribe @MahuaCinema for movie reviews and analysis
https://youtu.be/VWm9j65hijs
|
||
|
Mahua Media
Al వాడి లేని కేసులు ఉన్నట్లుగా, ఇవ్వని తీర్పులు ఇచ్చినట్లుగా రాసి కోర్టులనే బురిడీ కొట్టిస్తున్నారు!
https://youtu.be/MN2Y8KJvrb8
|
||
|
Mahua Media
అజిత్ దోవల్ నిందితుడిగా ఉన్న కేసులో భారత పౌరుడికి శిక్ష ఎలా పడింది?
https://youtu.be/nbCmQ1ey5E8
|
||
|
Mahua Media
Subscribe @MahuaCinema for movie reviews and analysis
https://youtu.be/AS2qPiz0mrk
|
||
Friends (1)
Channel Comments
|
mahuamedia
(2 months ago)
Thank you to those who are supporting our work. Support independent journalism
|
|
MSRao0045
(2 months ago)
గత 3 రోజులనుండి రోడ్లు ఎంత రోత. చేస్తున్నారంటే... మాటలు సరిపోవు.... ఏ పండుగ వచ్చినా పరిసరాలను రోడ్లను రోత పట్టించడమే తప్ప... పుణ్యకార్యం ఒక్కటి జరుగదీ
|
|
purushothambheemavarapu2454
(2 months ago)
మన బుద్ధి మంచిది కాదు.. అది మాత్రం కన్ఫార్మ్
|
|
ganeshbabu8076
(2 months ago)
అన్నీ fake certificates తో వెళ్లి ఇరగబడిపోతున్నారు
|
|
meprasanna331
(2 months ago)
Dirt is every where they doing. Must know social respect.
|
|
gollapallivenkateswarlu8236
(2 months ago)
ఇండియా వాళ్ళు చేసే రోత చెప్పుకోవడానికే చెండాలంగా ఉంటుంది
|
|
madhusudanaraochava301
(2 months ago)
ఇలా పర్యావరణము పాడు చేసే
|
|
chvbrnaidu9994
(2 months ago)
ఇది చాలా అనాగరికం. దేవుడి పేరుతో పర్యావరణాన్ని పాడు చేయడం దుర్మార్గం. ప్రతిదానికి అమెరికాని, తెల్లవాళ్లను తిట్టి తిట్టిపోసే మనం, చైనాలోనో, రష్యా లోనో, సౌదీ అరేబియా లోనో, సింగపూర్ లోనో ఇలా చేసి చూస్తే అర్థమవుతుంది, అమెరికా వాళ్ళు ఎంత సహనశీలులో. పెరుగుట విరుగుట కొరకే. వీళ్లు మారకపోతే, అక్కడి ప్రభుత్వాలు చూసుకుంటాయి వీళ్ళ పని.
|
|
BULGED0
(2 months ago)
Ekkada poina gabbe
|
|
duggipoguyona2484
(2 months ago)
జీవులు నివసించడానికి ఉన్న ఏకైక గ్రహం భూమి మాత్రమే, ప్రకృతి ని నాశనం చేయకుండా, తరువాత తరాలకు అందించాలి
|
|
psvp7399
(2 months ago)
అక్కడ గవర్నమెంట్ కళ్ళు మూసుకొని కూర్చుందా? నీళ్లను కలుషితం చేస్తున్నారు.
|
|
chalapathiraobatchala7684
(2 months ago)
You are 100 % correct, ma'am
|
|
alliswellssr5074
(2 months ago)
పోయి మీ ఇండియాలోనే చేసుకోండి అని పంపించేస్తే అప్పుడు అర్థమవుతుంది మనవాళ్ళకి.
|
|
faaduvines
(2 months ago)
మన దేశాన్ని కూడా పరదేశీలు ఇట్లనే మన దేశాన్ని ఖరాబ్ చేస్తే మనం కూడా ఇట్లే స్పందిస్తాం కదా.
|
|
balreddy7161
(2 months ago)
ఎల్లగొట్టే దాకా ఓవర్ యాక్షన్ చేస్తరు , స్వయకృప అపరాధం....పోయేకాలం
|
|
bagayatyadagirirao7109
(2 months ago)
నాది హైదరాబాద్ ప్రస్తుతం నేను న్యూయార్క్ దెగ్గర వున్నాను ముక్యంగా తెలుగు వారు చాలా ఎక్కువ చేస్తున్నారు నేచర్ ను చాలా ద్వాంసం చేస్తున్నారు లోకల్ వారు అసహ్యం పడుతున్నారు
|
|
bvinod1809
(2 months ago (edited))
మంచి చెబితే మాకే చెప్తారా వేరే మతాల వారికి ఇలా ఎందుకు చెప్పరు అంటారు కానీ అసలు ఏ గ్రంథాలలో చెప్పారు ఇలా కెమికల్ రంగులతో పెద్ద పెద్ద నీటిలో వేసినా కరగని విగ్రహాలు చేయాలని...పండుగ చేస్తే అందులో మంచి ఉండాలి కానీ మన పర్యావరణాన్ని మనమే నాశనం చేసుకొనే పండుగ ఎవరికోసం....కొంచెం విజ్ఞతతో ఆలోచించండి.
|
|
VidyaraniKadari
(2 months ago)
Festivals water, air, atmosphere, band sounds, noise pollution. Mainly nature is polluted.
|
|
ratnaraj7187
(2 months ago)
ఇండియాలో మనం చేసే రోత అందరికీ భక్తి లాగా ఉంటది కానీ బయట దేశాలలోకి వాళ్ళ వాటర్,నదులుగాని చెరువులు గాని భక్తి పేరుతో పర్యావరణాన్ని పాడు చేస్తే వాళ్లు అసహ్యించుకుంటారు అందుకే ట్రంపు టాక్స్ పేరుతో బాదుతున్నాడు హిందువులు పరువు తీస్తున్నారు భారతదేశానికి పరువు తీసేస్తున్నారు..
|
|
jupudivenkataramamohan6093
(2 months ago)
రోజు రోజుకూ మన వాళ్లకు "అతి " ఎక్కువ అవుతోంది మేడమ్. చాలా చిరాకుగా ఉంది.
|
Add comment

























































