Love the garden. Kumari..
Love the garden. Kumari..'s Channel
 
 
 
Homemade HairOil
AyurvedicHairOil
 
Sharpex / plant cutter/Amazon / easy to cut.
66
 
Love the garden. Kumari..
Your channel viewers will see links here, including "subscribe" and "add as friend".
Profile
 
Name
Love the garden. Kumari..
Description
నా పేరు కుమారి. నా ఛానల్ పేరు love the garden kumari.నా తోటలో నేను పెంచే మొక్కలు, నేను పండించే కూరగాయలు, నా మనవరాళ్లతో నేను గడిపే క్షణాలు నా వీడియోలో చూపిస్తాను. వాటిని చూసి మీరు కూడా ఆనందిస్తారు).
నా చానల్లో మీరు ఈ క్రింది విషయాలు చూడవచ్చు
నేను మొక్కలను పెంచుకునే పద్ధతి
నా తోటలో ఉండే మొక్కలు
నా మనవరాళ్ళతో నేను గడిపే మధుర క్షణాలు ప్రకృతిలో మమేకమై నేను చేసే పనులు ప్రశాంతమైన వాతావరణం
నా అనుభవాలు.
నా ఈ ప్రశాంతమైన ప్రయాణం లో నా అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
నా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిన వాళ్ళు షేర్ చేయండి నా వీడియోస్ ని.
#love the garden kumari#grandkigs gardening#teluguvlogs#familytime#organicgardening#naturallife#telugu perati thota#prasanthavanam#manavaralla muchatlu..
Subscribers
9.78K
Subscriptions
Recent Activity  
Love the garden. Kumari.. Ayurvedic homemade products @ love the garden Kumari (1 month ago)
 
 
Love the garden. Kumari.. (2 months ago)
 
 
Love the garden. Kumari.. జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడవుగా పెరగాలి అన్నా, పల్చబడిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రావాలన్నా, చుండ్రు, పేలు సమస్య పోవాలన్నా ఈ ఆయుర్వేదిక్ ఆయిల్ వాడండి. మంచి ఫలితం ఉంటుంది. కావలసినవారు వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి. ఓకేనా. (3 months ago (edited))
 
 
Love the garden. Kumari.. https://youtu.be/Z6wNX57RCgY?si=jzg6y... (4 months ago)
 
 
Friends
Channel Comments
lovethegarden.kumari (8 months ago)
https://youtu.be/kGifTwXuKyo?si=LYbID4q6-aBGJUq8
lovethegarden.kumari (9 months ago (edited))
పచ్చడి వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. చాలా మంది నాకు ఆర్డర్ పెట్టటం, నేను పంపటం జరిగింది. ఈ సంవత్సరం యిక అయిపోయింది. కనుక నా ఫోన్ నంబరు తీసేస్తున్నాను. అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను.
rajanivecha891 (9 months ago)
అమ్మ మీకు చాలా ధన్యవాదములు
rajeshchavali6303 (9 months ago)
Madam.. మీరు పంపిన courier pkt ippudey మాకు చేరింది.. నేను, మా అమ్మగారు pkt open chesi taste చేసాము.. నిజంగా చాలా అదిరిపోయింది.. చాలా రుచిగా ఉండండి.. ఇలాంటి పచ్చడి మాకు అందించినందుకు, మీకు మా అందరి ప్రత్యేక థాంక్స్ అండి..Really we are all feeling soo happy and soo satisfied...Thanks once again andi..
MAABBG (9 months ago)
Mee feeling naa feeling same . Ruchi gaa unte neenu kuda mee lane andariki ruchi chupinchali anipustundi
satyavathipatibandla7328 (9 months ago)
malathipabbathi6421 (9 months ago)
Amma pachadi super ante super
drmanjula3 (9 months ago)
Mee swaram n maata chalaaà bhagunnayandi
sudhakarkaneti325 (9 months ago)
Thank you Amma very good. You are so kind. I like Regu pickle. God may bless you.
hemalathavlogsinusa1535 (9 months ago)
Hi andi
mangaalivelu4887 (9 months ago)
Very good , vithanalu vesaru chala baguntundhi .
raniindirachandika6797 (9 months ago)
అవునమ్మా... రుచి బాగున్నది నలుగురికీ పెట్టడంలో చాలా తృప్తిగా వుంటుంది.
gummulurisatayavathi5327 (9 months ago)
Naku regupamdlu chala ishatam meru pedutumte
sujatharaj9664 (9 months ago)
Amma chaala baaga chesi chpincharu Amma mundu kaayalu purugulu chudadanik vippi chusinapude ginjalu veru chesi pettukovachai
premalathab3231 (9 months ago)
TQ, Andhi, Bhgundhi
geethadasu3559 (9 months ago)
ushakumariatluri4959 (9 months ago)
Chaala baaga choopincharu Chakkaga chepparu same konchem meeru maa vadinagarila vunnaru
shobhavbssm (9 months ago)
sunandinigarden271 (9 months ago)
చాలా బాగా చేశారు సిస్టర్ సూపర్
msridevimsridevi6355 (9 months ago)
Amma exllent wonderful mouth watering regu pachadi