Your channel viewers will see links here, including "subscribe" and "add as friend".
Profile
Name
Bhagya creations
Description
Hi friends welcome to Bhagya Creations channel.Guys I will upload all types of video's but stitching is my first preference for my most of the video's.And also I will give entertainment in my LV's.And please don't spread bad about my channel.I will do alomost probably 3 LV's per week.
PLEASE DON'T SPREAD HATEISM.
I had kept this channel mainly to entertain you people
MY VIDEO'S CONTAIN :
STITCHING,
DEVOTIONAL,
COOKING,
GARDENING,
SMALL VLOG'S.
And let's be friendly together and make lot's of fun together and make subscriber's feel comfortly.
THANK YOU GUYS ☺️❤️
PLEASE DON'T SPREAD HATEISM.
I had kept this channel mainly to entertain you people
MY VIDEO'S CONTAIN :
STITCHING,
DEVOTIONAL,
COOKING,
GARDENING,
SMALL VLOG'S.
And let's be friendly together and make lot's of fun together and make subscriber's feel comfortly.
THANK YOU GUYS ☺️❤️
Subscribers
9.37K
Subscriptions
Recent Activity
|
Bhagya creations
భీమవరం సోమారామం
|
||
|
Bhagya creations
మధుర ఛార్ ధామ్ లో vaishno devi
|
||
|
Bhagya creations
మధురలో ఛార్దాం
|
||
|
Bhagya creations
క్షీరారామం
|
||
Friends
Channel Comments
|
mylifebook369
(1 year ago)
LK 5 వయస్సు పెరగడం సహజం... కానీ ఆరోగ్యంగా ఉండటం మన చేతిలో ఉంది. చాలా ఉపయోగకరమైన చిట్కాలు
|
|
ramakrishnanemalikanti6126
(1 year ago)
పిల్లలు చూడరు ...చూడాలి అనుకోవడం మన స్వార్ధం ...మనల్ని చూడటం కోసం వాళ్ళని కనలేదు అదా ...అది వాళ్ళ విజ్ఞతకే వదిలెయ్యాలి ...వాళ్ళ పరిస్థితులు వాళ్ళవి ..కోడలు ,అల్లుడు పరాయి వాళ్ళు ...వాళ్ళు ఒప్పుకోరు ...వాళ్ళ తల్లి తండ్రి అంటే మన వియ్యంకులు వాళ్లకి ముఖ్యం ....మనకు ఆర్ధిక స్తొమత ఉంటె కొడుకు కోడలికి దూరంగా విడిగా ఉంటేనే మంచిది. ఆస్తులు ముందే ఇవ్వకూడదు...రిజిస్టర్డ్ వీలునామా వాళ్లకి చెప్పకుండా రాస్తే మంచిది. వీలయితే ఆర్ధిక సహాయం అవసరమైతే చెయ్యచ్చు . ఆర్ధిక పరిస్థితి లేని తల్లితండ్రుల జీవితం నరకమే ...ఎంత తొందరగా ఆ పరిస్థితి నుంచి శాశ్వతంగా దూరం ఐతే అంత మంచిది .మన జీవితం మనం ప్లాన్ చేసుకోవలసిందే .లేకపోతే పెళ్లి పిల్లలు వద్దే వద్దు
|
|
ramakrishnanemalikanti6126
(1 year ago)
ఆధార పడే బ్రతుకు నరకమే తొందరగా జీవితం చాలించడమే నయం ...అనాధ ఆశ్రమాలకు వెళ్లడమే మంచిది
|
|
gbr6
(1 year ago)
కరెక్ట్ గా చెప్పారు..ప్రేమ,బంధాల కంటే డబ్బే ఎక్కువ శక్తి వంతమైనది. ఉన్న డబ్బంతా పిల్లలకు ఇచ్చేసి తర్వాత వాళ్ళపై ఆధారపడడం మంచిది కాదు.. అస్తులు, డబ్బు చివరి వరకు దగ్గరే పెట్టుకోవాలి..
|
|
satyagandhi9581
(1 year ago)
మీరు చెప్పిన విషయాలు అందరి ఇళ్ళల్లో ఉన్నవే, పిల్లలు మేము చాలా తెలివైన వాళ్ళం అనుకుంటారు
|
|
dmvv5749
(1 year ago)
ప్రస్తుతం పెద్ద వాళ్ళను ఆప్యాయంగా చూసే పిల్లలు కారువయ్యారు. పిల్లలకు బడిలో , మానవసరంభందా ల గురించి, విలువలగురించి, పెద్దవాళ్లకు ఇవ్వాల్సిన గౌరవాన్ని గురించి భోదనలు చేయాలి. పెద్దవాళ్ళు కూడా కోడళ్లకు సరయిన గుర్తింపు, గౌరవాన్నివ్వాలి. సర్దుబాట్లు చేసుకొని జీవితాన్ని ఆస్వాదించాలి.
|
|
narasimharaoyerramsetty3577
(1 year ago)
Excellent amma .మీలాంటి వారు ఇప్పుడు వుండాలి.కొంతమందైనా బాగు పడతారేమో
|
|
umaavadhani5977
(1 year ago)
సమస్య ఒంటరితం అండి. డబ్బులు, ప్రాపర్టీ question కాదు.
|
|
mallikarjunmallikarjun2225
(1 year ago)
మీరు ఇలాగే వీడియో లు చేస్తూ ఉనండి ధన్యవాదములు
|
|
sujathafunnytalks
(1 year ago)
పెద్దవాళ్ళను పలకరించే వాళ్ళు కరువైయ్యారు సొంత వాళ్ళు కూడా చూడట్లేదు అండి
|
|
sreenivasamvlogs
(1 year ago)
845 lk నిజం bhagya garu మన తల రాత ఎలా వుంటుందో అలానే జరుగుతోంది కానీ ఈ రోజుల్లో పిల్లల కు opika లేదు బయట food అలవాటు బయట తిరుగుళ్ళు ఎక్కువ అయ్యాయి ఆస్తులు పిల్లల కు ఇస్తే మన పరిస్థితి అధోగతి Thankyou for your sujjections🏻️
|
|
ammamma.saametalu
(1 year ago)
మంచి విషయాన్ని ప్రస్తావించారు నూరుశాతం నిజం చెల్లి,
|
|
lakshmiysr4658
(1 year ago)
మేడం గారు జీవిత సత్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు వినటానికి చాలా బాధాకరంగా ఉన్నది అనుభవంలోకి వస్తే ఆ బాధ చెప్పలేము ప్రస్తుతం వృద్ధాప్యం అంటే బయటపడే విధముగా ఉంది మీ వీడియో లు అన్నిట్టిలోనికి ఈ వీడియో మనిషి కళ్ళు తెరిచి చూసుకునే విధంగా ఉంది జీ వితసత్యాన్ని అలా పరిచి చూపించారు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం
|
|
Yellappa-t9x
(11 months ago)
Akka correct ga chepparu
|
|
prabhareddy6563
(1 year ago)
Superrr
|
|
nagulakondasatyasri3206
(1 year ago)
Super akka baaga chepparu.
|
|
uppalapativenkatarathnam5381
(1 year ago)
బాగుంది మీరు చెప్పిన ది
|
|
padmavathierukula
(1 year ago)
కరెక్ట్ గా చెప్పారు
|
|
S.Rajee-vlogs
(1 year ago)
చాలా బాగా చెప్పారు మా అక్కయ్యే నాకు చెప్పి నట్లుగా వుంది
|
Add comment




































