sujatha goparaju
sujatha goparaju's Channel
 
 
 
 
sujatha goparaju
Your channel viewers will see links here, including "subscribe" and "add as friend".
Profile
 
Name
sujatha goparaju
Description

Subscribers
53.8K
Subscriptions
Recent Activity  
sujatha goparaju (2 weeks ago)
 
 
sujatha goparaju 599/- ఫ్రీ shipping /వాట్సాప్ -8511430578 (2 weeks ago)
 
 
sujatha goparaju (1 month ago)
 
 
sujatha goparaju (1 month ago)
 
 
Friends
Channel Comments
prabhakarrao2854 (2 years ago)
నా సొంత అనుభవం కూడా ఆలాగే ఉంది. ఈ నిజాలు విని నాకు కన్నీళ్లు ఆగటం లేదు.
RanjineyuluRamanji (2 years ago)
మీ మాదిరి అర్థం చేసుకునే మనసు ప్రతి మహిళకు ఉంటే ఎంత బాగుండును. అమ్మ మీకు నా యొక్క కృతజ్ఞతలు.
dnranalysis (2 years ago)
ఒంటరి మగ వాళ్ళ కు కూడా కష్టాలు, సమస్యలు ఉంటాయి అని అర్థం చేసు కున్నందు కు ధన్యవాదాలు అక్కా
raghavendrarao1422 (2 years ago)
స్త్రీ అయి
vignesh6049 (2 years ago)
మీరు చెప్పింది 100% కరెక్ట్.అడవారు లేని ఇల్లు చాలా నరకంగా ఉంటుంది.ప్రతీ ఒక్కరూ సానుభూతి చూపించేవారే తప్ప సహాయం చేసేవారు ఉండరు.
చాలా బాగా చక్కగా చెప్పారు మీకు ఈ అపురూపమైన జీవితాల్ని చదివారు మీకు నమస్కారం. నేను ఆబాధితుడినే
VenkataBalakrishna-cn8im (2 years ago)
అమ్మా నువ్వు చెప్పింది అక్షరాల నూటికి నూరు శాతం సరి నేను కూడా ప్రస్తుతం అనుభవిస్తున్నాను తల్లి
ramulugovindapuram1863 (2 years ago)
అమ్మ మీ పాదాలకు కోటి వందనాలు
bulajoseph9162 (2 years ago)
మనసుతో ఆలోచించిన వారికి మాత్రమే అర్థమయ్యే నిజాలవి....మాటల్లో చెప్పలేని అశాంతి.....
srisailamgoud3242 (2 years ago)
అమ్మ తల్లి చాలా బాగా చెప్పారు అమ్మ నిజంగా ఇది జీవిత సత్యం ఇంట్లో భార్య ఒక వారం రోజులు ఎక్కడైనా ఊరికి వెళితే భర్త ఉండలేడు భార్య మొత్తం లేకపోతే భర్తకు నరకమే తల్లి మీకు ధన్యవాదములు
ramakrishnaannepu9728 (2 years ago)
ఇంత పెద్ద మనసు ఉన్న నీకు శత కోటి
nageswararaoveekati8515 (2 years ago)
ఓ సోదరి మీరు చాలా చక్కగా భార్య లేని మగవాని జీవితం వివరించారు, ఇల్లాలు అంటే ఇల్లు+ ఆలు, అంటే ఆలు లేనిచో ఇల్లు శూన్యం
benidectcumberbatch5541 (2 years ago)
ఇలా మీ మా మాదిరి చెప్పీ వాళ్ళు లేరమ్మ మీరు చెప్పింది 100% కరెక్ట్
rajagopalgade4059 (2 years ago (edited))
చాల చక్కగా చెప్పారు, నేను ఖచ్చితమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాను మరియు మీ వీడియో నా అంతర్గత అనుభూతిని సరిగ్గా వివరిస్తుంది
texsuntailors4498 (2 years ago)
అర్థం చేసి కొని మాట్లాడీ నందుకు ధన్యవాదములు
prasadburra1458 (2 years ago)
మీరు చెప్పింది అక్షర సత్యం. మీ సహృదయత కి వందనాలు. నేను నరకం అనుభవిస్తున్నా ను. మరణం వచ్చేవరకు జీవిం చాలి. మీకు ధన్యవాదాలు.
sreenivassreenivas4605 (2 years ago)
ఇంత మంచి మనసున్న వ్యక్తి మీరు నేను ఇప్పుడు భార్యను ప్రమాదం లో పోగొట్టుకున్న మీరు చెప్పినది పచ్చి నిజం మీ మాటలు వింటుంటే నాకు కళ్ళలో నీరు ఆగడం లేదు మీ సహృదయానికి నా వందనములు మీరు చల్లగా ఉండాలి
murthytammana6114 (2 years ago)
మీరు మహానుభావులు అందరి కోసం చాలా బాగా చెప్పారు
jeevankumarkilimi1896 (2 years ago)
అక్షరాల జరుగుతున్నదే చెప్తున్నా తల్లి నీకు థాంక్స్
manikumarimatti301 (2 years ago)
మీరు మాట్లాడే తీరు, ఆ ఒరవడి చాల బాగుంది. వినాలనిపిస్తుంది. మనస్పూర్తిగా మాట్లాడుతున్నారు.