Your channel viewers will see links here, including "subscribe" and "add as friend".
Profile
Name
Kvr kitchen Healthy diet
Description
Subscribers
5.84K
Subscriptions
Recent Activity
|
Kvr kitchen Healthy diet
వక్ఫ్ చట్టానికి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలకు.. లేఖల ద్వారా & ఈమెయిల్ ద్వారా.. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వ్యతిరేకత తెలపమని.. ఊరూవాడా, గల్లీమొహల్లా తిరుగుతూ ప్రచారం చేస్తోన్న సముదాయం..
ఆ వక్ఫ్ చట్టం వల్ల.. భూములు, ఇళ్లు, గుళ్లు, బళ్లు, అంగళ్లు మాత్రమే గాక.. ఊళ్ళకు ఊళ్ళే కోల్పోతున్న హిందువులు మాత్రం.. ఏమాత్రం స్పందించకుండా మొద్ధునిద్రలోనే ఉన్నారు.
ఇప్పటివరకు జేపీసీకి ఒచ్చిన లేఖలు & ఈమెయిళ్లలో 99%.. సవరణలను వ్యతిరేకస్తూ ఒచ్చాయని తెలుస్తోంది. అంటే.. హిందువుల ఆస్తులు కబ్జా చేయడానికి ఆ సముదాయం ఎంత పట్టుదలగా ఉందో తెలుస్తోంది.
కానీ.. దురదృష్టకరంగా.. వక్ఫ్ చట్టం కారణంగా.. తరతరాలుగా ఒస్తున్న ఆస్తిని కోల్పోతున్న హిందువుల్లో మాత్రం చలనం లేదు. సవరణలకు మద్దతుగా కేవలం 1% లేఖలు లేదా ఈమెయిల్స్ మాత్రమే ఒచ్చాయి.
జేపీసీకి ఈమెయిల్ ఎలా పంపాలో, ఈమెయిల్ లో ఏం రాయాలో వివరిస్తూకింద పోస్ట్ పెట్టడం జరిగింది. ఆస్తులు కోల్పోకూడదనుకునే హిందువులు.. సవరణలను సమర్థిస్తూ లేఖలు లేదా ఈమెయిల్స్ పంపొచ్చు. గడువు కొద్ది రోజులే ఉంది.
జాతీయవాద మితృలారా..!
==================
నమో ప్రభుత్వం ప్రతిపాదించిన "వక్ఫ్‌బోర్డ్ అమెండ్‌మెంట్ బిల్ 2024" జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వివేదించబడిందని మనకు తెలుసు. ఎప్పుడు ఆ JPC ఈ బిల్‌పై ప్రజల అభిప్రాయం కోరుతూ ప్రకటన ఇచ్చింది. ప్రజలంతా వారి వారి అభిప్రాయాలను తెలియజేయడానికి ఒక ఈమెయిల్ ఐడీ ( *jpcwaqf-lss@sansad.nic.in* ) కూడా ఇచ్చింది.
ఇప్పుడు మీ అందరికీ నా విన్నపం ఏంటంటే.. తక్షణమే మీ ఈమెయిల్ ఐడీ నుంచి పైన ఇచ్చిన JPC ఈమెయిల్ ఐడీకి.. "*Just Scrap the entire Wakf Act*" అంటూ ఈమెయిల్ పంపండి.
మీ ఈమెయిల్ సబ్జెక్ట్‌లోనూ, లోపల మేటర్ రాసే బాడీలోనూ పై వాక్యాన్నే రాయండి.
ధన్యవాదాలు..
నోట్:
1. దయచేసి ఈ పోస్ట్ భారతీయులందరికీ, ముఖ్యంగా హిందువులందరికీ చేరేలా షేర్ చేయండి.
2. మీ ఐడీ నుంచే కాకుండా, మీ కుటుంబ సభ్యుల ఈమెయిల్ ఐడీల నుంచి కూడా పంపండి.
3. వక్ఫ్‌బోర్డ్ యాక్ట్‌ను ఉన్నదున్నట్లుగానే ఉంచి.. మరిన్ని అధికారాలు కల్పించి, కోర్టుల జోక్యం లేకుండా చూసేలా ఆ చట్టానికి మరింత పదును పెట్టమంటూ.. ఇప్పటికే కోట్లాది మరకలు ఈమెయిల్స్ పంపారు.
4. మనం కూడా ఒక ఉద్యమం వలే ఈమెయిల్స్ ద్వారా మన అభిప్రాయం తెలియజేద్దాం.
5. ఫేస్‌బుక్‌లోనే కాకుండా, దయచేసి ఈ పోస్టును కాపీ చేసి మీ అన్ని వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేయండి.
6. ఫత్వా బుక్కోడు ఈ పోస్టును డిలీట్ చేసే ప్రమాదం ఉన్నందున వీలైనంత ఎక్కువమందికి త్వరగా షేర్ చేయండి.కావాలా?
7. ఈమెయిల్ పంపిన జాతీయవాదులు, పంపినట్లు కామెంట్స్‌లో తెలీయజేయండి. మరింత మందికి ప్రేరణ ఇవ్వండి.కావాలా?
#wakfactamendmentbill #wakfact #wakf #WakfBoard #JPC #indianparliament #LokSabha #act #bill #amendment #Email
|
||
|
Kvr kitchen Healthy diet
సబ్స్క్రయిబ్ చేసిన నా మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు 💐💐💐🙏
|
||
|
Kvr kitchen Healthy diet
|
||
|
Kvr kitchen Healthy diet
గ్రహణం సమయంలో చదవాల్సిన మంత్రం
|
||
Friends
Channel Comments
|
PSrinivasrao-c7e
(1 year ago)
Super sir
|
|
balagounivenkateswargoud684
(1 year ago)
ఏ sir గారు అడుగుతున్నారో వారికి అన్ని విషయాలు తెలుసు కనుక వారే కోర్టు లో PIL వేస్తే బాగుంటుంది.
|
|
HarisaiTeja-ny9op
(1 year ago)
ఒక సాదారణ పౌరుడికి ఉన్న ఆలోచన కోర్టులో జడ్జి కి లేకపోవడం దేశ ప్రజలు చేసుకోనున్న దౌర్భాగ్యం ..681.రూ.కరెంటు బిల్లు. మిగిలిన 418.రూ.మనం ఈ దేశంలో పుట్టినందుకు శిక్ష ....
|
|
chintu-n8f
(1 year ago)
థాంక్యూ సార్ మరియు కన్జ్యూమర్ పక్షాన మీరు ఇలా అడిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాం ధన్యవాదాలు
|
|
PRaviKumarPutta-o7q5o
(1 year ago)
కరెంటు బిల్లు విషయములో ఇంత రోతగా మన ఏపీ ప్రభుత్వంలో తప్ప దేనిలోనూ లేదు అంతా కక్కుర్తి
|
|
GirijaKumari-s4f
(1 year ago)
అద్దె ఇళ్ల వాళ్ళు మారిపోతున్నాము ఎవిరి బిల్లో కడుతున్నాము ఉచితలూ తీసుకునే వెధవలు బానే వున్నారు మనకి చుట్టుకున్నాయి అనేక ఖర్చులు
|
|
gal7882
(1 year ago)
Court లో కేసు PIL వేయండి sir
|
|
SardharKhan-er5qo
(1 year ago)
|
|
Ramakrishna-c143
(1 year ago)
Employee కూడా చాలా చక్కగా వివరణ ఇచ్చారు
|
|
nageswararaopattapu3861
(1 year ago (edited))
సంపద సృష్టికి ఇదొక మార్గం సార్
|
|
syedmoon9538
(1 year ago)
Next time TDP.. not conform win
|
|
జైశ్రీరామ్-ఱ2ఞ
(1 year ago)
చాలా బాగా అడిగారు సార్ తెలియని వాళ్ళు పేదవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ పేద వాళ్లకు కూడా తెలిసేలా మీరు చాలా బాగా అడిగారు సార్ థాంక్యూ సార్
|
|
narayanaraoindla6643
(1 year ago)
This is quite unjustified electricity people are looting money from ele consumers
|
|
ismartdiamonds8828
(1 year ago)
Very good annn 100/: good
|
|
Karnati-12345
(1 year ago)
మేము చేసాం చూసాం కాళీ ఇంటి కూడ మీనిమమ్ ఛార్జ్ కాకుండా వెలువెలు వేస్తున్న రు ఎవరి దగ్గర తీసుకొని వెళ్లిన అందరు ఒకటే ఏమి లాభం లేదు
|
|
udayworldwide
(1 year ago)
ఆ సంవత్సరం మేము ఎక్కడో ఉంటిమి, ఇప్పుడు ఎక్కడో రెంట్ కి దిగితే వాయించి పారేస్తున్నారండీ బాబో
|
|
jayapal1577
(1 year ago)
Put a case in consumer court on Electricity board
|
|
Rajendrprasad-ks2th
(1 year ago)
సంపద సృష్టి
|
|
saroja-fr5rs
(1 year ago)
Chala manchiga adigaru sir keep rocking
|
Add comment































