Your channel viewers will see links here, including "subscribe" and "add as friend".
Profile
Name
Nenu Me Swathi
Description
హాయ్ ఫ్రెండ్స్, Nenu Me Swathi(నేను మీ స్వాతి) 🤗♥️నా ఈ ఛానల్ ద్వారా నా అభిరుచులను (Hobbies) మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను🫂🙏
నమస్కారం! 🙏
నా ఈ చిన్న ప్రపంచంలోకి మీకు స్వాగతం.ఈ ఛానల్‌లో నాకు తెలిసినవి మీకు చూపిస్తూ మిమ్మల్ని అలరిస్తూ మీ ప్రేమను పొందాలని నా ప్రయత్నం♥️
నా ఛానల్‌లో మీరు ఏం చూడవచ్చు🤔
Daily Vlogs: నా రోజువారీ జీవితంలోని సందడి😂ప్రయాణాలు మరియు ముచ్చట్లు. 🏠✨
Cooking: రుచికరమైన ఇంటి వంటలు మరియు కొత్త రెసిపీలు. 🍲👩🍳
Songs: మనసుకి హాయినిచ్చే చిన్న చిన్న పాటలు. 🎤🎶
Arts & Crafts: నేను గీసే చిన్ని చిన్ని అందమైన చిత్రాలు మరియు క్రియేటివ్ ఆర్ట్ వర్క్స్. 🎨🖌️
నా వీడియోలు మీకు నచ్చితే, మన 'Nenu Me Swathi' ఫ్యామిలీలో చేరిపోండి🤝మీ సలహాలు, సూచనలు నాకు చాలా ముఖ్యం.
మరిన్ని అప్‌డేట్స్ కోసం Subscribe👍చేయడం మర్చిపోకండి! ❤️

Subscribers
6.75K
Subscriptions
Recent Activity
|
Nenu Me Swathi
Bathukamma vibes😍
|
||
|
Nenu Me Swathi
లక్ష్మీ అమ్మ😭🙏నాకు యూట్యూబ్ లో మొదటి పరిచయం అలాగే మా అమ్మ తర్వాత మిమ్మల్ని మాత్రమే అమ్మ అని పిలిచాను మీరు కూడా అంతే ప్రేమతో నన్ను చెప్పమ్మా స్వాతి అని పిలిచేవాళ్ళు,మీరు పలకరించిన ప్రతి మాట మా మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది అమ్మ.కానీ మీరు ఇక లేరు అన్న నిజం మాకు ఇంకా బాధని కలిగిస్తుంది అమ్మ. మీరు ఒకసారి చావు అంచులదాకా వెళ్ళి వచ్చారు అపుడు ఇక పర్లేదు మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటారు అని అందరం అనుకున్నాం😭కానీ ఇలా మద్యలో మమ్మల్ని అందరినీ ఒదిలి వెళ్ళిపోతారు అని కలలో కూడా అనుకోలేదు.అందరూ చెప్తూ ఉండేవాళ్ళు మంచివాళ్ళని దేవుడు తొందరగా తీసుకెళ్తాడు అని, అది మీ విషయంలో నిజం అని అర్ధం అయింది.మీరు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు మనం ఒకరి వల్ల బాధపడ్డ ఏం కాదు కానీ,మనవల్ల ఇంకొకరు బాధపడకూడదు అందరిని ఆప్యాయంగా పలకరించాలి అని.we all miss you soo much లక్ష్మీ అమ్మ😭😭🙏🙏 మీరు ఎక్కడ ఉన్నా ఎప్పటికీ మా మదిలో ఒక మంచి తీపి జ్ఞాపకంగా ఉంటారు.మీ ఆత్మకి శాంతి చేకూరాలి అని కోరుకుంటున్న😭😭😭😭😭😭😭😭😭
|
||
|
Nenu Me Swathi
My home mahalxmi's rakhi's❤️Happy raksha bandhan🤝to all my youtube family brothers🫂🤗🥹❤️
|
||
|
Nenu Me Swathi
Pure😍little hearts♥️ friendship day🤝happy friendship day all my youtube family friends🫂😍♥️
|
||
Friends
Channel Comments
|
SScouple007
(1 year ago)
Pala kura pappu super
|
|
vyshnaviduggireddy4663
(1 year ago)
|
|
NammikaRuchichanal
(1 year ago)
134 like friend very nice super yummy very tasty recipe wow heldhi fudh thank you so much
|
|
AmmaChetiVantaOfficial
(1 year ago)
Yummy yummy
|
|
its-sris
(1 year ago)
Beautiful texture
|
|
babupogula5333
(1 year ago)
Supar
|
|
sandhyarani-l8r
(1 year ago)
సూపర్ చెల్లమ్మ
|
|
sandhyarani-l8r
(1 year ago)
లైక్ 10 చెల్లమ్మ
|
|
LakshmihbLakshmihb
(1 year ago)
Wow yummy pappu sister
|
|
Vcooks17
(1 year ago (edited))
టమోటా చింతపండు ఏమి వేయాల్సిన అవసరం లేదా ..... Ok will try this once
|
|
Bharatofficialvlogs-p2o
(1 year ago)
1.పాలకూర కట్టలు 2
|
|
prabhuvutho_jeevitham
(1 year ago)
ఇందుకేనా కంది పప్పు ఎక్కువగా కొన్నావ్ స్వాతి
|
Add comment