Your channel viewers will see links here, including "subscribe" and "add as friend".
Profile
Name
Jhansi abhiruchulu
Description
Hello friends 🙏Cooking, travel, adventure, designing, stitching and vlogs,tips& informative videos
Subscribers
2.92K
Subscriptions
Recent Activity
|
Jhansi abhiruchulu
I just hyped this amazing creator
@purvavignana
|
||
|
Jhansi abhiruchulu
I just hyped this amazing creator
@purvavignana
|
||
|
Jhansi abhiruchulu
https://youtu.be/uAvGWWvGUP8?si=5W3hl...
|
||
|
Jhansi abhiruchulu
|
||
Friends
Channel Comments
|
Sitacreations2229
(2 months ago)
5:48128 like చుక్కకూర పచ్చడి సూపర్ గా చేశారు సిస్టర్ చాలా బాగుంది ముందుగా చుక్కకూరని కట్ చేసుకుని కడుక్కొని ఒక ప్లేట్లో వేసుకున్నారు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకునిఅందులో కొద్దిగా వేయించిన పల్లీలు వేసుకుని వేయించుకొని పక్కకు తీసుకున్నారు ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసేసుకొని బాగా వేయించేసుకున్నారు అలాగే ఈ తాలింపు అంతా వేగిపోయిన తర్వాత చుక్కకూరను కూడా వేసుకున్నారు అందులో ఉప్పు పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకున్నారు మూత పెట్టి మగ్గించుకున్నారు అందులోకి పల్లీలు అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని రోట్లో దంచుకున్నారుదంచి పెట్టుకున్న పల్లీల పొడి కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుని దగ్గర పడేదాకా ఉడికించుకున్నారు చాలా బాగా చేశారు సిస్టర్చుక్క కూర పచ్చడి సూపర్ గా వచ్చింది
|
|
SuniSriniDJ
(3 months ago)
చుక్క కూర పచ్చడి చాలా బాగా చేశారు సిస్టర్ 9 like
|
|
padmavathid8281
(3 months ago)
Simple and tasty chutney jhansi try chestanu
|
|
darlanarayanad2860
(3 months ago)
సూపర్ ఝాన్సీ గారు
|
|
SarithaNaturalVibe
(3 months ago)
చాలా బాగా చేశారు
|
|
Aruarunvlogs
(3 months ago)
Chukkakoora pachadi chala baga chesaru
|
|
nellorelakshmi6864
(2 months ago)
130 అవును సిస్టర్ సేమ్ టు సేమ్ కూడా ఇలానే చేసుకుంటాము చుక్కకూర పచ్చడి సూపర్ గా ఉంటుంది
|
|
PUSHPATAMANAMPUDI-v4
(3 months ago)
5:55 చుక్కకూర తో ఎంతో simple గా super చేశారు అండి. పులుపు balance చెయ్యడం కోసం పల్లీలు పొడి వేశారు. Super tasty chutney andi
|
|
PRLifestyle-kp7bh
(2 months ago)
Hi sister super chukka kura pachadi super ga chesaru sister super
|
|
Madavi123kamsalakunta
(2 months ago)
చాలా బాగుంటుంది సిస్టర్
|
|
NaturesKitchen-l6x
(3 months ago)
సూపర్ గా చేశారు సిస్టర్
|
|
Varshitha947
(3 months ago)
E recipe motham chusanu sister nenu try chesthanu and feedback chebuthanu tasty recipe sister
|
|
kedas_kitchen
(3 months ago)
చుక్కాకు పచ్చడి సూపర్ గా చేశారు సిస్టర్
|
|
radhikahomerecipesandhomem7632
(3 months ago)
చుక్కాకు పచ్చడి సూపర్ గా చేశారు సిస్టర్ చాలా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది
|
|
GaneshKumar-zg8tb
(3 months ago)
గుడ్ మార్నింగ్ మేడమ్ గారు
|
|
rajareddy-r2v
(3 months ago)
Veedio complete ga chushanu medam
|
|
simplevlogswithdurga
(2 months ago)
Nice jhansi
|
|
NammikaRuchichanal
(2 months ago)
లైక్ సిస్టర్ చుక్క కూర పర్ఫెక్ట్ గా చేసారు సిస్టర్ వెరీ నైస్ సూపర్ సూపర్ లేత కాడలు వేయాలి అని చెప్పారు అండీ క్లీన్ చేసి బాండీలో పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి నూనె వేసి తాలింపు గింజలు వేసి వేయించాలి వుల్లిపాయ ముక్కలు మిర్చి వేసి బాగా కలపాలి వేయించాలి ఆకు కూర వేసి ఫ్రై చేసుకోవాలి పల్లీ పొడి వేసి బాగా కలపాలి వావ్ సూపర్ సూపర్ గా చేసారు సిస్టర్ వెరీ నైస్ సూపర్ 5:55
|
|
rajareddy-r2v
(3 months ago)
Super
|
|
HOUSEOFMK-01
(2 months ago)
సూపర్ సిస్టర్
|
Add comment









































