Your channel viewers will see links here, including "subscribe" and "add as friend".
Profile
Name
upendra prasad
Description
Subscribers
76
Subscriptions
Recent Activity
|
upendra prasad
నాకు అయితే ఒకటి అనిపిస్తోంది అండి... వినాయక చవితి ఉత్సవాలు బయట పండల్స్ పెట్టి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు, కొన్ని చోట్ల మట్టితో చేసిన విగ్రహాలు పెట్టి పూజ చేయడం కన్నా ఆల్ ఓవర్ ఇండియాలో వినాయక స్వామి టెంపుల్స్ ఉన్న చోట అంతా ఈ నవరాత్రులు ఉత్సవాలు చెయ్యాలి. ప్రజలు గుడికి వెళ్లి గణపతి హోమం, కళ్యాణం, అభిషేకం, అర్చన అన్ని చేయించుకోవాలి. ఇకపైనా గణేష్ చవితి ఉత్సవాలు అంటే దేవాలయంలో జరగాలి. అక్కడే భజనలు, సాంస్కృతిక నృత్యాలు, పురాణ ప్రవచనాలు, హరికథలు అన్ని జరగాలి. చివరి రోజున స్వామి వారి ఊరేగింపు జరగాలి. ప్రజలందరికీ అన్నదానం, ప్రసాద వితరణ చేయాలి. అప్పుడు ఇంకా సౌండ్ పొల్యూషన్ ఉండదు, వాటర్ పొల్యూషన్ ఉండదు. చెరువులు జలాశయాల నీళ్ళు శుద్ధం చేసే అవసరం ఉండదు. పైగా అందరికీ ఈ నవరాత్రి ఉత్సవాల వల్ల గుడికి వెళ్లడం, ఆచార వ్యవహారాలు తెలుస్తాయి. పురాణ ప్రవచనం వినడం వల్ల పురాణాలు గురించి తెలుస్తుంది. హరి కథలు చెప్పే వారికి ప్రోత్సాహం ఇచ్చినట్లు ఉంటుంది. మన సంస్కృతిని తర్వాతి తరాల వారికి అందించడం అవుతుంది.
ఈ విషయం నేను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వారికి, విశ్వ హిందూ పరిషత్ వారికి కూడా మనవి చేద్దాము అనుకుంటున్నాను. దేవాలయాల్లో ఈ ఉత్సవాలు జరగడం వల్ల ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు.
బాల గంగాధర్ తిలక్ గారు అప్పట్లో సార్వజనిక గణేష్ ఉత్సవాలు చెయ్యాలి అని ప్రారంభించిన పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితి వేరు.
ఒక్క నిమజ్జనం రోజు ఎంత మంది పోలీస్ వారికి అదనపు బాధ్యతలు ఉంటాయి, జిహెచ్ఎంసి వారికి, లేక్ స్టాఫ్ వారికి, ట్రాఫిక్ వారికి ఎంత ఇబ్బంది ఒకసారి ఆలోచించాలి. నిమజ్జనం తరువాత ఎంత వ్యర్థాలు వస్తాయో ఒకసారి టీవీ లో చూస్తే తెలుస్తుంది. పెద్ద సైజ్ విగ్రహాలు పెడతారు అవి మునగకపోతే ఏదో ఒక పార్ట్ విరిచి నీళ్లలో ముంచిన ఇన్సిడెంట్స్ ఎన్నో. కొన్ని చోట్ల క్రేన్ సౌకర్యం లేకపోతే పై నుంచి వినాయకుడి విగ్రహాలని కిందకి నీళ్లలో తోసేసిన ఇన్సిడెంట్స్ ఎన్నో జరిగాయి. ఇంకా ఖైరతాబాద్ లో పెట్టే మహా గణపతి భుజాల పైన, కిరీటం పైన జనాలు ఎక్కి కూర్చుంటారు, నిలబడతారు. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుంది.
అందువల్ల ఇప్పటి నుంచి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు కేవలం దేవాలయాలకి పరిమితం చేయాలి. ప్రతి ఒక్కరు ఇంట్లో పండుగ రోజు పూజ చేసే గణపతి మట్టి విగ్రహంతో తయారు చేసినది మాత్రమే... అది కూడా నిమజ్జనం రోజు తమ ఇంట్లోనే బకెట్ లేదా టబ్ లో నీటిలో నిమజ్జనం చేసి పూర్తిగా ఆ విగ్రహం కరిగాక ఆ నీళ్ళు మొక్కల్లో పోస్తే సరి.
ఎవరికి ఏ సమస్య ఉండదు. నవరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి.
ఒకసారి ఆలోచించండి మనలో ఎవరైనా ట్యాంక్ బండ్ నీళ్లలో కానీ, ఇంటికి దగ్గర్లో ఉన్న చెరువుల్లో కానీ ఒక్క మునక వేసామా? వేస్తామా? వెయ్యగలమా? మరి అలాంటప్పుడు నవరాత్రులు పూజ చేసిన విగ్రహాల్ని ఆ నీటిలో ఎలా నిమజ్జనం చేస్తాము అండి?
ఒకసారి ఆలోచించండి అందరూ ప్లీజ్.
నా ఈ ఐడియా నచ్చితే వీలు అయినంత ఎక్కువ మందికి షేర్ చేయండి.
గణేష్ మహారాజ్ కి జై 🙏🙏🙏
|
||
|
upendra prasad
Hearty congratulations football team Spain upon winning FIFA WORLD CUP 2026. Hard luck Team Argentina.
Hearty congratulations Team England upon winning the ODI cricket series against Team India 2-1.
|
||
|
upendra prasad
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
|
||
Friends
Channel Comments
|
manikanta3375
(5 years ago)
Very useful ️
|
Add comment


